Monday, May 13, 2024

అకాల వ‌ర్షం అపార న‌ష్టం

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయి ప్రతి ఏటేటా అకాల వర్షాలు పొలాల్లో సంక్షోభం సృష్టిస్తుండగా, రుతుపవనాల ప్రభావంతో కురిసే వానలూ సాగుదారుల్ని కుంగదీస్తున్నాయి.
కొత్తగూడ మండలంలోని ఎంచగూడ,మొండ్రాయిగూడెం, గుండంపల్లి, పలుగ్రామాల్లో కురిసిన అకాల వర్షం కారణంగా వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందిఒక వైపు వరి పంటలు కోతకు వచ్చాయి. కోతకు వచ్చిన వరి పంటలో కోత యంత్రాలు నడిచే పరిస్థితి లేకుండా పోయింది. కరోనా కష్టకాలంలో కూడా ఎంతో జాగ్రత్తగా పైరును పెంచి మంచి దిగుబడి సాధించానన్న ఆనందం ఈ వర్షాలవల్ల అన్నదాత కు క్షణికానందం నిలువకుండా పోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement