Wednesday, May 1, 2024

Postal Ballots(119) – లీడింగ్…బిఆర్ఎస్ -22, కాంగ్రెస్ – 24, బిజెపి 2 , ఎంఐఎం 2

తెలంగాణలోని 119 నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. మొత్తం2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ పోలయ్యాయి.. వాటి లెక్కింపు 49 కేంద్రాలలోప్రారంభమైంది.. ప్రస్తుతం అందుతున్నసమాచారం ప్రకారం.. కామారెడ్డి, కరీంనగర్లో బిజెపి అభ్యర్ధులు లీడ్ లో కొనసాగుతున్నారు

ప్ర‌స్తుతం 24 చోట్ల కాంగ్రెస్ , బిఆర్ఎస్ 22 చోట్ల‌, ఎంఐఎం 2 , బిజెపి 2 చోట్ల లీడ్ లోఉన్నాయి.

బిఆర్ఎస్ – 22

కాంగ్రెస్ – 24

- Advertisement -

బిజెపి – 2

ఎంఐఎం 2

ఇతరులు –

లీడ్ లో ఉన్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement