Thursday, May 16, 2024

TS: రేవంత్ ను కలిసిన పొన్నం

టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కలిశారు. ఇవాళ ఉదయం పొన్నం ప్రభాకర్ తో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లు కలిశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చారంటూ రేవంత్ రెడ్డిని పొన్నం ప్రభాకర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement