Thursday, May 2, 2024

Congress Resigns : కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖను పాల్వాయి స్రవంతి విడుదల చేశారు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి స్రవంతి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ఇవాళ మధ్యాహ్నం మంత్రి కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీ కండువా కప్పుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement