Friday, May 17, 2024

ADB: బీజేపీ అభ్యర్థిగా సోయం బాపూరావ్ నామినేషన్

బోథ్, నవంబర్ 9 (ప్రభ న్యూస్) : బోథ్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సోయం బాపూరావ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నామినేషన్ ఒక సెట్ ను ఆర్వో చాహత్ బాజ్పేయికి అందజేశారు. అనంతరం రెండవ సెట్ ను సోయం తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అందజేశారు. ఆయన వెంట గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్, రాజుయాదవ్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement