Thursday, May 2, 2024

Kamareddy | బిక్కనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్మహత్య

బిక్కనూరు, (ప్ర‌భ న్యూస్): కామారెడ్డి జిల్లా బిక్కనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టెడి భగవంతు రెడ్డి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకొన్నాడు. మండలంలోని అంతంపల్లి గ్రామానికి చెందిన ఆయన తన వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని చ‌నిపోయాడు. అత‌ని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement