Sunday, May 19, 2024

Breaking: కరీంనగర్ లో ఎన్ ఐ ఏ సోదాలు.. ఏక‌కాలంలో 8 ప్రాంతాల్లో రైడింగ్స్‌

కరీంనగర్ లోని ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ ఐ ఏ (నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ) సోదాలు నిర్వహిస్తోంది. ఇవ్వాల (గురువారం) ఉద‌యం నుంచి పి ఎఫ్ ఐ సంస్థపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రైడ్స్ జ‌రుగుతున్నాయి. ఇటీవల కరీంనగర్ లో సోదాలు నిర్వహించినపుడు పి ఎఫ్ ఐ సభ్యుడు ఇర్ఫాన్ ను ఎన్ ఐ ఏ అదుపులోకి తీసుకుంది, ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఇవ్వాల‌ ఉదయం నుండి కరీంనగర్ లోని ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement