Saturday, May 18, 2024

TS | వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు..

సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ఎన్‌క్వాస్‌ నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేట్‌ను అందించింది. కేంద్ర బృందం గత సంవత్సరం అక్టోబర్‌లో వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించింది. ఆస్పత్రిలో ఫార్మసీ, ఓపీడీ, అడ్మిన్, రేడియాలజీ, ఎమర్జెన్సీ, ఆక్సిలరీ సర్వీసెస్, ఐపీడీ, ఓటీ, ల్యాబ్, మెటర్నిటీ వార్డ్ లలో అందిస్తున్న సేవలకు గానూ ఎన్‌క్వాస్ సర్టిఫికేషన్, లేబర్ రూమ్ మెరుగైన నిర్వహణకు గానూ లక్ష్య ప్రోగ్రామ్ లో భాగంగా సర్టిఫికేషన్‌ను, పిడియాట్రిక్ విభాగంలో ముస్కాన్ సర్టిఫికేషన్ అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement