Thursday, May 2, 2024

Mlc kavitha : ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌ తనిఖీ

కవిత వాహనాన్ని చల్‌గల్ చెక్ పోస్ట్ వద్దఎ న్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు ఎమ్మెల్సీ కవిత పూర్తిగా సహకరించారు.

ఆమె వాహనంతో పాటు తన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన ఎమ్మెల్సీకి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement