Monday, April 29, 2024

MLC Kavita: మంత్రి త్వరగా కోలుకోవాలి

అనారోగ్యం కారణంగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రిత్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement