Monday, April 29, 2024

పమిడి పడగ పండగకు హాజరైన ఎమ్మెల్యే సీతక్క

ములుగు జిల్లా కొత్తగూడ మండలం వేలు బెల్లీ గ్రామంలో ఐదవ గోత్రం దనసరి వారి పమిడి పడగ పండగకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి చల్ల నారాయణ రెడ్డి మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, ఎంపీపీ విజయ రూపు సింగ్, జెడ్పీటీసీ పుష్ప లత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement