Thursday, May 9, 2024

TS: అదనపు కలెక్టర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

పెద్దపల్లి అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ లో సమావేశానికి హాజరై తిరిగి పెద్దపల్లికి వస్తుండగా ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అదనపు కలెక్టర్ తో పాటు డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement