Tuesday, May 14, 2024

TS : ‘రాజరాజేశ్వరి’ సన్నిధిలో మంత్రి పొన్నం పూజలు

తిమ్మాపూర్, డిసెంబర్ 27 (ప్రభ న్యూస్): తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ గ్రామంలోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదం అందజేశారు.

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బండారి రమేష్, కొత్త తిరుపతి రెడ్డి, మండల కో ఆప్షన్ తాజొద్దిన్, జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, అధికార ప్రతినిధి ఎల్కపెల్లి సంపత్, గవ్వ రాజేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ ఎల్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి మామిడి నరేందర్ రెడ్డి, డీసీసీ ఆఫీస్ ఇంఛార్జి గోపు మల్లారెడ్డి, మైనార్టీ సెల్ మండల ఉపాధ్యక్షుడు ఎస్ కే సాజిద్, 8వ డివిజన్ ప్రెసిడెంట్ తమ్మనవేణి రమేష్ యాదవ్, నాయకులు బుదారపు శ్రీనివాస్, శ్రీగిరి రంగారావు, జాప ప్రశాంత్ రెడ్డి, కుంబాల లింగయ్య, ముంజ శ్రీకాంత్, తొర్తి అరవింద్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement