Friday, December 1, 2023

Sirisilla: డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండల కేంద్రంలోనీ ఎస్సీ కాలనీలో 104 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం కు, బీసీ కాలనీలో 168 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంను మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement