Sunday, May 19, 2024

రేపు వరంగల్, నర్సంపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన

వరంగల్ జిల్లా : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం వరంగల్ వస్తున్నారు. వరంగల్ నగరంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. అలాగే నర్సంపేట లో పలు కార్యక్రమంలలో పాల్గొననున్నారు. హన్మకొండ కలెక్టరేట్ భవనంలో రెండు జిల్లా ల అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తారని మంత్రులు తెలిపారు.హన్మకొండ, వరంగల్ జిల్లా టీఆరెఎస్ అధ్యక్షులు గా దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్ టీఆరెఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ చేతుల మీదుగా భాద్యతలు స్వీకరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement