Thursday, May 9, 2024

KTR : ఇవాళ ప‌లు ప్రాంతాల్లో మంత్రికేటీఆర్ రోడ్‌షోలు

ఇవాళ మంత్రి కేటీఆర్ తెలంగాణ‌లో ప‌లు ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వ‌హించ‌నున్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించి, వీధి సభల్లో ప్రసంగిస్తామన్నారు.

ఆటోయూనియన్‌ మీటింగ్‌, పెద్దపల్లిలోని సుల్తానాబాద్‌ రోడ్‌ షో, ధర్మపురి వెల్గటూర్‌ లో రోడ్ షో, చెన్నూర్‌ లో రోడ్‌ షో, హుజూరాబాద్‌ లో రోడ్‌ షో అనంతరం ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కేటీఆర్ రోడ్డు షో నిర్వహించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement