Monday, April 29, 2024

హోలీ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి.. మహిళలతో కలిసి డ్యాన్స్

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో హోళీ సందర్భంగా..  కడవెండి-పొట్టిగుట్ట శివారులోని వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు హాజరయ్యేందుకు మంత్రి ఎర్రబెల్లి వెళ్తూ.. మార్గం మధ్యలో మహిళలతో కోలాటం ఆడారు. అలాగే ఉత్సాహంగా డ్యాన్స్ కూడా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement