Saturday, April 27, 2024

Asifabad: సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యేలు

రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ఆసిఫాబాద్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి బహిరంగసభ ఏర్పాట్లను జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్, జెడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి లు, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement