Sunday, April 28, 2024

సిద్దిపేట‌లో పోటీ చేయ‌నున్న టిఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్ధుల జాబితా..

‌సిద్దిపేట మున్సిపాలిటీలోని మొత్తం 43 వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్ధుల జాబితాను టిఆర్ ఎస్ పార్టీ విడుద‌ల చేసింది.. నేడు వారంద‌రికీ బి ఫామ్స్ ను అంద‌జేశారు…కాగా, నేటితో నామినేష‌న్ ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు ముగిసింది..30న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు..మే మూడో తేదిన కౌంటింగ్ జ‌రిపి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు.

వార్డుల వారీగా అభ్య‌ర్థులు..
1వ వార్డు – రెడ్డి విజేందర్ రెడ్డి
2.వార్డు – నాయిని చంద్రం మాదిగ
3వ వార్డు వంగ రేణుక – తిరుమల్ రెడ్డి
4వ వార్డు కొండం కవిత – సంపత్ రెడ్డి (జనరల్ మహిళ)
5వ వార్డు – అన్నగొని వినోద్ గౌడ్
6వ వార్డు – వడ్లకొండ సాయి కుమార్
7వ వార్డు – ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి
8వ వార్డు వరాల కవిత – సురేష్ ( బీసీ మహిళ )
9వ వార్డు – పస్కూల సతీష్
10వ వార్డు – బింగి బాల్ లక్ష్మీ రాజేశం
11వ వార్డు – దాసరి భాగ్య లక్ష్మీ
12వ వార్డు – తెల్జీరి రేఖా శ్రీనివాస్ యాదవ్
13వ వార్డు – రాపెల్లి విఠోబ
14వ వార్డు – అలకుంట కవిత
15వ‌ వార్డు – పాతురి సులోచన శ్రీనివాస్ రెడ్డి
16వ వార్డు – బర్ల మల్లిఖార్జున్
17వ వార్డు – మాల్యాల జ్యోతి – ప్రశాంత్
18వ వార్డు – అడ్డగట్ల కావేరి రేణుక
19వ వార్డు – గ్యాదరి రవీందర్
20వ వార్డు – షాహనాజ్ బేగం
21వ వార్డు – నాసియా తబసుమ్ – అక్తర్ పటేల్
22వ వార్డు – ఎడ్ల అరవింద్ రెడ్డి
23వ వార్డు – నాయకం లక్ష్మన్
24వ వార్డు – కడవేర్గు మంజుల రాజనర్సు
25వ వార్డు – గుండ్ల యోగి
26వ వార్డు – కెమ్మసారం ప్రవీణ్
27వ వార్డు – సద్ది నాగరాజు రెడ్డి
28వ వార్డు – కలకుంట్ల మల్లికార్జున్
29వ వార్డు – మహమ్మద్ అబ్దుల్ వహీద్
30వ వార్డు – మహమ్మద్ ఫాతిమా బేగం – వజీర్
31వ వార్డు – జంగిటి కనకరాజు ( బీసీ జనరల్ )
32వ వార్డు – బందారం శ్రీలత రాజు ( డిష్ రాజు)
33వ వార్డు – మహమ్మద్ తస్లీమా బేగం – అబ్దుల్ మోహిజ్.
34వ వార్డు – గుడాల సంధ్య – శ్రీకాంత్ ( జనరల్ మహిళ )
35వ వార్డు – మాంకాల నాగరాణి – నవీన్
36వ వార్డ్ – చెందిరెడ్డి రూప రాజశేఖర్ రెడ్డి
37వ వార్డు – సాకి బాల్ లక్ష్మీ – ఆనంద్ ( ఎస్సి మహిళ )
38వ వార్డు – ధర్మవరం బ్రహ్మం
39వ‌ వార్డు – దీప్తి నాగరాజు
40వ వార్డు – తాడూరి సాయి ఈశ్వర్ గౌడ్
41వ వార్డు – సాయన్న గారి సుందర్
42వ‌ వార్డు – కూర రాధిక – బద్రినాథ్
43వ వార్డ్ – నర్ర అపర్ణ రవీందర్

Advertisement

తాజా వార్తలు

Advertisement