Sunday, April 28, 2024

సిద్దిపేట మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం.. పాల్గొన్న హరీశ్ రావు

సిద్దిపేట మార్కెట్ యార్డులో సిద్దిపేట మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ మచ్చ విజిత- వేణుగోపాల్ రెడ్డి, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యాశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, యాదవరెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement