Friday, May 17, 2024

సంగారెడ్డి డీఎస్పీగా రవీంద్ర రెడ్డి బాధ్యతలు

సంగారెడ్డి : సంగారెడ్డి డీఎస్పీగా రవీంద్ర రెడ్డి మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. రవీంద్ర రెడ్డి సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement