Tuesday, April 30, 2024

MDK: మల్లన్న సాగర్ 2పంపులను ప్రారంభించిన అధికారులు..

తొగుట : మండల పరిధిలోని తుక్కపూర్ గ్రామ శివారులోని పంప్ హౌస్ లోని మల్లన్న సాగర్ 2పంపులను గురువారం ఉదయం ప్రారంభించినట్లుగా డి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ లో 10.85 నీరు నిల్వ ఉన్నట్లుగా 10 పదిరోజులు పంపుల నుండి నీరు విడుదలవుతుందని ఒక రోజుకు రెండు పంపుల నుండి0.45 టీఎంసీల నీరు విడుదలవుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement