Monday, April 29, 2024

మోరి తీసి..నిరసన

మెదక్ : పేరుకు పెద్ద గ్రామపంచాయతీ, కానీ మురికి కాలువలు కూడా తియ్యలేని పరిస్థితి. ఒకటోవ వార్డ్ లో మురికి కాలువాళ్లు తియ్యక చెత్త పెరుకపోతుంది. సర్పంచ్ గారికి, చెప్పిన పట్టించుకోవడం లేదు. తెరాస వార్డుల పైన వివక్షత చూసిపిస్తున్నారు. .ఆవేదనతో వార్డ్ సభ్యులు ఫాతిమా అలిమ్ మోరి తీసి నిరసన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement