Saturday, May 4, 2024

MDK : లోక్‌స‌భకు నామినేష‌న్ వేసిన బీబీ పాటిల్

జ‌హీరాబాద్ లోక్‌స‌భ స్థానానికి బీజేపీ అభ్య‌ర్థి బీబీ పాటిల్ త‌న నామినేష‌న్‌ను దాఖ‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న ఒక సెట్ నామినేష‌న్ ప‌త్రాల‌ను కామారెడ్డి ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డితో క‌లిసి జిల్లా ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి వ‌ల్లూరు కాంత్రికి అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement