Tuesday, April 30, 2024

HYD: పురానాపూల్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని పురానాపూల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కూలర్ల గోడౌన్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement