Tuesday, May 7, 2024

Breaking: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్ భగత్ నగర్ 12వ డివిజన్ లోని అపార్ట్ మెంట్ లో సరిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని సమాచారం. వన్ టౌన్ పోలీసులు అపార్ట్ మెంట్ వద్దకు చేరుకుని, సరిత మృతి పట్ల దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సరిత మృతి పట్ల మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement