Thursday, May 2, 2024

KNR : డీజీపీని కలిసిన ఇంచార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్

రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, అడిషనల్ డీజీపీ ఇంటలిజెన్స్ అనీల్ కమార్ కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈసందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, అడిషనల్ డీజీపీ ఇంటలిజెన్స్ అనీల్ కమార్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement