Sunday, May 5, 2024

కోయిలకొండ తహశీల్దార్‌గా ప్రకాష్..

కోయిలకొండ : మండల తహశీల్దార్‌గా ప్రకాష్‌ తన బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఎఫ్‌ సెక్షన్‌ లో తహశీల్దార్‌గా ఉన్న ప్రకాష్‌ ను కోయిలకొండ మండల తహశీల్దార్‌ బదిలీ చేశామని ఆయన తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న తహశీల్దార్‌ పాండు నాయక్‌ ను జిల్లా కలెక్టరేట్‌కు బదిలీ చేశామని చెప్పారు. తహశీల్దార్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ కోయిలకొండ మండల ప్రజలకు తన వంతుగా కృషి చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement