Tuesday, May 7, 2024

MBNR : బిఆర్ఎస్‌లో చేరిక..మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్

జడ్చర్ల ఎమ్మెల్యే మరాఠీ చంద్రశేఖర్ బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జడ్చర్ల,నారాయణ పేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఎర్ర శేఖర్ ఇవాళా గులాబీ దళంలో చేరారు. జడ్చర్ల టికెట్ అనిరుధ్ రెడ్డికి కేటాయించడం తో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎర్ర శేఖర్ తన అనుచరుగలంతో సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎర్ర శేఖర్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement