Monday, May 6, 2024

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లకు నేత‌ల శుభాకాంక్షలు

దీపావళి పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ లకు నియోజకవర్గ టిఆర్ ఎస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో దుండిగల్ మున్సిపల్ 16వ వార్డ్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ 16వ వార్డు కార్పొరేటర్ ఆగం పాండు, కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ నాయకులు సోమేశ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement