Saturday, May 4, 2024

Big Breaking: టీఆర్ఎస్ తో పొత్తుపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్ తో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ ఎస్ ను కాంగ్రెస్ నమ్మదన్నారు. పొత్తు కోసం కేసీఆర్ సోనియాగాంధీని అడిగారన్నారు. కానీ మా వాళ్లు ఒప్పుకోలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement