Monday, April 29, 2024

TS : ఆ మెట్రో స్టేషన్‌లో…కితాబ్ లవర్స్ బుక్ ఫెయిర్..

పుస్తక ప్రియులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ తెలిపింది. అమీర్ పేట్ మెట్రో స్టేషన్‌లో ‘కితాబ్ లవర్స్ బుక్ ఫెయిర్’ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ట్వీట్ చేసింది.

- Advertisement -

మిస్ ఆకర్షణ సతీష్‌కు చిన్ననాటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం.. ఇదే ఆసక్తితో పుస్తకాల లైబ్రరీలను హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో నెలకొల్పుతోంది. ప్రధాని మోడీతో ప్రశంసలు అందుకున్న పుస్తకాలు సహా.. పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఆకర్షణ సంకల్పాన్ని మీరు వినియోగించుకోండి.’ అని ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement