Tuesday, April 30, 2024

KHM: షార్ట్ సర్క్యూట్ తో సెల్ టవర్ దగ్ధం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం సాంబయ్య గూడెంలో ఉన్న సెల్ టవర్ పై ఒక్కసారిగా మంట‌లు ఎగిసిపడ్డాయి. మంట‌లు ఎక్కువ కావ‌డంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు, జెన్కో లో ఉన్న ఫైర్ స్టేషన్ కి, మణుగూరులోని ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేశారు. దీంతో సకాలంలో ఫైర్ ఇంజన్లు అక్క‌డికి చేరుకొని సెల్ టవర్ పై ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement