Saturday, December 7, 2024

KHM: కేసీఆర్ సభను విజయవంతం చేయాలి… మంత్రి సత్యవతి

ఇల్లందు : నవంబర్ 1న ఇల్లందులో జరుగు కేసీఆర్ సభను జయప్రదం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. ఈరోజు సభా ఏర్పాట్లను ఎంపీలు కవిత, రవిచంద్రలతో కలిసి పరిశీలించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభకు నియోజకవర్గం నుండి 70వేల మందిని సమీకరీస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే హరిప్రియ విజయానికి ఈసభ దోహద పడుతుందన్నారు. స్టేజి మీద మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement