Wednesday, May 1, 2024

Election Campoin: ఇవాళ తెలంగాణ‌లో కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ సీఎంల ఎన్నిక‌ల ప్ర‌చారం

ఇవాళ తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భఘెల్ పాల్గొనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భఘెల్‌ ఉదయం వరంగల్‌ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో కార్నర్‌ మీటింగ్‌లతోపాటు బహిరంగ సభలకు హాజరవుతారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఖమ్మం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, బహిరంగ సభలతో ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement