Thursday, May 2, 2024

కేటీఆర్ జన్మదిన వేడుకల్లో మహిళ రైతులు…

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు హరిపురం గ్రామంలో పంట పొలంలో నిర్వహించారు. ఆదివారం వరి నాట్లు వేస్తున్న మహిళా రైతులు కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండేటి మధు యాదవ్, మాజీ సర్పంచ్ కర్ర మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముప్పు రాకేష్, వార్డ్ సభ్యులు మారబోయిన సాయిలు, కో ఆప్షన్ సభ్యులు నూనె పద్మ, టీఆర్ఎస్ నాయకులు కాసారపు ఐలయ్య, బొంకూరి రాజు, కాసరపు మహేష్, ఈద లక్ష్మయ్య, తొట్ల నాగులు, మాకోటి లక్ష్మయ్య, గుండేటి సదయ్య, గుండేటి మహేందర్, కంది అనిల్, నూనె ఐలేశం, మహేష్, మాకోటి శంకర్, గుణవంతు వెంకటేశు తోపాటు మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement