Monday, January 30, 2023

పెద్దపల్లి తాత్కాలిక డీసీపీగా సాయిశ్రీ

పెద్దపల్లి తాత్కాలిక డీసీపీగా సాయిశ్రీని నియమిస్తూ లాఅండ్ఆ ర్డర్ అదనపు డీజీ జితేందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటలిజెన్స్ లో నాన్ క్యాడర్ ఎస్పి హోదాలో గత కొన్ని సంవత్సరాలుగా సాయిశ్రీ విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం పెద్దపల్లి డీసీపీగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement