Friday, May 3, 2024

పెద్దపల్లిలో ఘనంగా రంజాన్ వేడుకలు

రంజాన్ పర్వదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. శనివారం ఈద్గా వద్ద వేలాది మంది ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దపల్లి ఎంఎల్ఏ దాసరి మనోహర్ రెడ్డి ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement