Sunday, April 28, 2024

నవరాత్రి వేడుకల్లో ముస్లిం అన్నదానం… హిందూ ముస్లిం భాయి భాయి..

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో హిందూ ముస్లింల మధ్య సోదర భావం మెండుగా ఉందని మరోసారి రుజువైంది. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు శుక్రవారం స్థానిక అయ్యప్ప దేవాలయంలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ మోసిన్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోసిన్ మాట్లాడుతూ.. పెద్దపల్లిలో హిందూ ముస్లింలు సోదర భావంతో ఉంటారని రంజాన్ నెలలో ఎంతోమంది హిందువులు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారని అలాగే నవరాత్రి వేడుకల్లో భాగంగా తాను అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement