Monday, May 20, 2024

క‌రీంన‌గ‌ర్ లో దారుణ హ‌త్య ..

కరీంనగర్ రేకుర్తి 19వ డివిజన్ అంబెడ్కర్ కాలనిలో ఒక వ్య‌క్తి హ‌త్య‌కు గురయ్యాడు .. ఇక్క‌డ నివ‌సిస్తున్న మావూరం నాగరాజు పై మేక అజ‌య్ కుమార్ క‌త్తితో దాడి చేసి చంపి వేశాడు.. అనంత‌రం అత‌డు పోలీసుల‌కు లొంగిపోయారు..పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement