Friday, May 10, 2024

ఐఎస్ఓ గుర్తింపు పొందిన కరీంనగర్ కమిషనరేట్

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. కమిషనరేట్ పరిధిలో పోలీసుల పనితీరు, స్టేషన్ ఆవరణలో పరి, సదుపాయాలు, బాధితులకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం లాంటి అంశాలను పరిగణలోకి ఐఎస్ఓకు ఎంపిక చేశారు. సిపిఓ కేటగిరిలో మొదటిసారిగా రాష్ట్రంలోనే కరీంనగర్ కమిషనరేట్ ఎంపికైందని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement