Wednesday, May 15, 2024

KNR: అసెంబ్లీ ఎన్నికలపై.. అంతర్ జిల్లా పోలీసుల సమావేశం

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అంతర్ జిల్లా పోలీసుల సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల పోలీస్ అధికారులు బుధవారం సమావేశమై ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రక్షణ చర్యల కోసం చర్చించారు. చెక్ పోస్ట్ ల ఏర్పాటు ఇతర అంశాల మీద చర్చించారు.

ఈ సమావేశంలో ఏసీపీ ఎడ్ల మహేష్, కరుణాకర్ రావు, నరేందర్, సిఐ లు జగదీష్, ప్రదీప్ కుమార్, అనిల్, ఇంద్రసేన రెడ్డి, రవీందర్, ఎస్ఐ లు విజయేందర్, వెంకట కృష్ణ, శ్రీదర్, శ్రీనివాస్, సుధాకర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement