Friday, May 17, 2024

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి : మంత్రి గంగుల

కరీంనగర్ నగరం లో నిర్వహించే శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాల ఏర్పాటు పూర్తయినట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం వెంకటేశ్వర దేవస్థానం వద్ద పంచమ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటించే అత్యంత వైభవంగా నిర్వహిస్తునాం అని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement