Sunday, April 28, 2024

HYD : కాంగ్రెస్ పార్టీలో చేరిక‌లు

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు బడంగ్పేట్ నగర పంచాయతీ మాజీ వైస్ చైర్మన్, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిగిరింత నర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ బి.ఆర్.ఎస్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ పెద్దబావి నాగ నందీశ్వర్ రెడ్డి, మాసంపల్లి నాగేందర్ బాబు, భరత్ కన్న, భానుప్రసద్, భరత్, అభిషేక్ లు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగుడెం శ్రీనివాస్ రెడ్డి, పెద్దబావి సంజీవ రెడ్డి, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement