Friday, May 3, 2024

TS : చట్నీస్ హోటల్ పై ఐటీ దాడులు

హైదరాబాద్ లోని ప్రముఖ అల్పహార హోటల్ సంస్థ చట్నీస్ హోటల్ పై ఐటీ దాడులు నిర్వ‌హ‌స్తోంది. మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఆ సంస్థ యాజమాని అట్లూరి పద్మ ఇంటి వద్ద కూడా సోదాలు జరుపుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement