Wednesday, May 1, 2024

BREAKING : తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా సీపీ రాధ‌కృష్ణ‌న్‌….

తెలంగాణ‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మించారు. ఝార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న సీపీ రాధ‌కృష్ణ‌న్‌కు తెలంగాణ గ‌ర్న‌వ‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే తెలంగాణ‌తో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గాను నియ‌మితుల‌య్యారు.
కాగా, త‌మిళ‌సై రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ఆమోదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement