Wednesday, May 1, 2024

Independence Day – అయిదుగురు తెలంగాణ పోలీస్ అధికారులకు జాతీయ అవార్డులు

న్యూ ఢిల్లీ – తెలంగాణకు చెందిన అయిదుగురు పోలీస్ అధికారులకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయి.. విశేష ప్రతిభ చూపిన అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అవార్డులు ప్రకటించింది.. అవార్డులు పొందిన వారిలో తెలంగాణకు చెందిన అయిదుగురు అధికారులున్నారు..

అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేకల తిరుపతన్న, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజుల సత్యనారాయణరాజు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మూల జితేంద్రరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమ్మైపల్లి మల్లిఖార్జున కిరణ్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భూపతి శ్రీనివాసరావు లు ఈ అవార్డులకు ఎంపికైన వారిలో ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement