Tuesday, May 21, 2024

బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఐఎంఎ స్టేట్ ప్రెసిడెంట్ బిఎన్ రావు…

హైదరాబాద్ -‘ ఐఎంఎ స్టేట్ ప్రెసిడెంట్ బిఎన్ రావు, వివిధ జిల్లాల ఐఎంఎ అధ్యక్షులు, వైద్యులు నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు తదితరులు ఉన్నారు..

.

ఈ సందర్భంగా మంత్రి హరిష్ రావు మాట్లాడుతూ, – .తెలంగాణ భవన్‌లోకి వైద్యులు వచ్చి పార్టీలో చేరడం గొప్ప విషయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. స్ట్రాంగ్ లీడర్ కావాలా, రాంగ్ లీడర్ కావాలో ఆలోచించాలని ప్రజలకు మంత్రి హరీశ్ రావు సూచించారు. కేసీఆర్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్రం సాధించారని.. తెలంగాణ పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మరెవ్వరికి ఉండదని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement