Tuesday, May 21, 2024

జంట న‌గ‌రాల్లో విజ‌య పాల ఉత్ప‌త్తులు

విజయ దశమి శుభాకాంక్షలతో
24 అక్టోబరు 2023
పద్మభూషణ్ అవార్డు గ్రహీత
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రమానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాములతో వారి కరకమలముచే జీవా క్యాంపస్ స్వామి వారి ఆశ్రమము నందు హైదరాబాద్ నగరంలో విజయ కృష్ణా మిల్క్ యూనియన్ వారి పాలు పాల ఉత్పత్తులు అవిస్క్రించడం జరిగింది

ఇక ట్విన్ సిటిస్ లో కృష్ణా మిల్క్ యూనియన్ పాల ఉత్పత్తులు లభ్యం…

రైతు నుండి నేరుగా పాలు సేకరించి, శ్రేష్ఠమైన – స్వచ్ఛమైన కల్తీ లేని పాల ఉత్పత్తులను మీకు అందుబాటులోకి తీసుకొస్తోంది విజయ బ్రాండ్

ఆరు దశాబ్దాలుగా వినియోగదారులు విశ్వాసం చూరగుంటున్న కృష్ణ మిల్క్ యూనియన్ వారి విజయ పాలు, పెరుగు మరియు పాల ఉత్పత్తులు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో లభ్యం… పోషక విలువలు కలిగిన పాలు, పెరుగు, బటర్, నెయ్యి, పన్నీరు, దూద్ పెడ్ మరియు వివిధ రకముల స్వీట్స్ లభ్యం

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement