Thursday, May 16, 2024

టెట్ వాయిదా వేయాలి… మంత్రి సబితారెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ యత్నం

రాష్ట్రంలో టెట్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ… రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నించారు. పోలీసులు, ఎన్ఎస్ యూఐ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement